: పద్మనాభ స్వామిని దర్శించుకున్న రాజ్ నాథ్ సింగ్


కేరళ, తిరువనంతపురంలోని పద్మనాభ స్వామిని కేంద్ర హోంమంత్రి రాజ్ నాథ్ సింగ్ దర్శించుకున్నారు. ఆలయ నిర్వహణ అధిపతిగా వ్యవహరిస్తున్న జిల్లా అదనపు జడ్జి కె.ఇందిర, సీనియర్ అధికారులు మంత్రికి స్వాగతం పలికారు. ఈ సందర్భంగా నిర్వహించిన ప్రత్యేక పూజల్లో ఆయన పాల్గొన్నారు. దాదాపు 45 నిమిషాలు ఆలయంలో గడిపిన ఆయన వెంట బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, స్థానిక నేతలు ఉన్నారు.

  • Loading...

More Telugu News