: బ్యాచులర్ బోర్డ్ వదిలేసిన క్రికెటర్ రహానే


టీమిండియా యువ క్రికెటర్ అజింక్యా రహానే ఏంటీ... బ్యాచులర్ బోర్డ్ వదిలేయడమేంటని అనుకుంటున్నారా? సంప్రదాయం ప్రకారం పెళ్లి చేసుకున్నాడని దానర్థం. రహానే శుక్రవారం మహారాష్ట్ర సంప్రదాయం ప్రకారం రాధికను పెళ్లి చేసుకున్నాడు. కేవలం సన్నిహితులను మాత్రమే ఆహ్వానించి అంగరంగ వైభవంగా పెళ్లి చేసుకున్నాడని బీసీసీఐ తెలిపింది. రహానే పెళ్లి వార్తను బీసీసీఐ ట్విట్టర్లో పోస్టు చేసింది. కాగా, రహానే, రాధిక నివాసాలు పక్కపక్కనే కావడం విశేషం. అయితే, ఈ వివాహాన్ని పెద్దలు కుదిర్చారు.

  • Loading...

More Telugu News