: బిజినెస్ స్కూల్ ను ప్రారంభించిన కేసీఆర్


తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ శంషాబాద్ విమానాశ్రయం సమీపంలో నిర్మించిన స్కూలిక్ బిజినెస్ స్కూల్ ను ప్రారంభించారు. ఈ స్కూల్ ను జీఎంఆర్, యార్క్ యూనివర్శిటీలు సంయుక్తంగా ఏర్పాటు చేశాయి. దీనికి సంబంధించిన కార్యక్రమం శంషాబాద్ విమానాశ్రయం సమీపంలో ఉన్న నోవాటెల్ హోటల్ లో జరిగింది.

  • Loading...

More Telugu News