: సాయుధ గస్తీ వాహనాలను ప్రారంభించిన నాయిని


హైదరాబాద్ ను అత్యంత సురక్షిత నగరంగా మారుస్తామని టీఎస్ హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి తెలిపారు. ఈ రోజు నెక్లేస్ రోడ్డులో సాయుధ గస్తీ వాహనాలను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ ను పెంచేందుకు అన్ని చర్యలు తీసుకుంటామని అన్నారు. నిరుద్యోగం వల్లే క్రైం రేట్ పెరుగుతోందని వెల్లడించారు.

  • Loading...

More Telugu News