: రాజధాని భూ సమీకరణపై మంత్రివర్గ ఉపసంఘం భేటీ ప్రారంభం


ఆంధ్రప్రదేశ్ రాజధాని భూ సమీకరణ కోసం ఏర్పాటైన మంత్రివర్గ ఉపసంఘం తొలి సమావేశం ప్రారంభమైంది. ఉపసంఘంలో ఉన్న మంత్రులందరూ ఈ సమావేశంలో పాల్గొన్నారు. ఏపీ రాజధాని భూ సమీకరణపై చర్చించనున్నారు. రాజధానికి ఎంత భూమి అవసరమవుతుంది? ఎలా సేకరించాలి? అన్న పలు విషయాలపై మంత్రులు క్షుణ్ణంగా మాట్లాడనున్నారు.

  • Loading...

More Telugu News