: దుర్గమ్మ సేవలో తెలంగాణ శాసనమండలి డిప్యూటీ ఛైర్మన్


దసరా మహోత్సవాల్లో భాగంగా బెజవాడ ఇంద్రకీలాద్రిపై కొలువైన దుర్గమ్మను తెలంగాణ శాసనమండలి డిప్యూటీ ఛైర్మన్ విద్యాసాగర్ దర్శించుకున్నారు. ఆలయ అధికారులు ఆయనకు స్వాగతం పలికి దర్శనం చేయించారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలు త్వరితగతిన అభివృద్ధి చెందాలని దుర్గమ్మను వేడుకున్నట్లు అనంతరం మీడియాతో తెలిపారు. తెలుగు రాష్ట్రాలు సస్యశ్యామలంగా ఉండాలని ఆకాంక్షించారు.

  • Loading...

More Telugu News