: రైలు నుంచి జారిపడ్డ గార్డు... మృతి
అహ్మదాబాద్ నుంచి పూరీ వెళుతున్న రైలు నుంచి రైల్వే గార్డు పొరపాటున జారిపడి ప్రాణాలు విడిచాడు. ఈ ఘటన శ్రీకాకుళం జిల్లా ఆముదాలవలస మండలం బలుగులవలస వద్ద ఉన్న రైల్వే వంతెన దగ్గర జరిగింది. ఈ ప్రమాదంపై దర్యాప్తును ప్రారంభించినట్టు రైల్వే అధికారులు తెలిపారు.