: తెలంగాణకు ఆరోగ్య విశ్వవిద్యాలయం మంజూరు
తెలంగాణకు ఆరోగ్య విశ్వవిద్యాలయం మంజూరైంది. దీనిని వరంగల్ లో ఏర్పాటు చేయాలని సీఎం కేసీఆర్ నిర్ణయించారు. దీనికి కాళోజీ ఆరోగ్య విశ్వవిద్యాలయంగా పేరు ఖరారు చేశారు. ఈ యూనివర్సిటీని వరంగల్ కు మంజూరు చేసిన సీఎం కేసీఆర్ కు ఆరోగ్య శాఖ మంత్రి రాజయ్య కృతజ్ఞతలు తెలిపారు.