: శివసేతో వేగలేం... బంధం బద్దలైంది: బీజేపీ ప్రకటన


శివసేనతో 25 ఏళ్ల బంధం వీడిందని బీజేపీ ప్రకటించింది. ముంబైలో మహారాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు ఫడ్నావిస్ మాట్లాడుతూ, సీట్ల సర్దుబాటులో శివసేన మొండి వైఖరిని ప్రదర్శించిందని అన్నారు. పొత్తు విచ్ఛిన్నమైనంత మాత్రాన తమ మధ్య విభేదాలు చేసుకున్నట్టుగా భావించడం లేదనీ, శివసేనను స్నేహపూర్వక ప్రత్యర్థిగానే భావిస్తామని ఆయన స్పష్టం చేశారు. ప్రచారంలో శివసేనకు వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేయమని ఆయన తెలిపారు.

  • Loading...

More Telugu News