: శ్రీలంక అధ్యక్షుడు సమావేశంలో పాల్గొన్నాడని తమిళనాడులో బ్లాక్ డే


యునైటెడ్ నేషన్స్ జనరల్ బాడీ సమావేశంలో శ్రీలంక అధ్యక్షుడు మహీంద రాజపక్స పాల్గొనడాన్ని నిరసిస్తూ తమిళనాడులో బ్లాక్ డే నిర్వహించారు. శ్రీలంకలోని తమిళుల మారణహోమానికి కారకుడైన రాజపక్సను ఈ సమావేశానికి అనుమతించకూడదని డీఎంకే అధ్యక్షుడు కరుణానిధి గత నెల 25న ఐక్యరాజ్యసమితిని కోరారు. అయినప్పటికీ అనుమతించడంతో డీఎంకే ఆధ్వర్యంలో బ్లాక్ డే నిర్వహించారు.

  • Loading...

More Telugu News