: ఎబోలా వైరస్ తో పోరాటానికి భారత్ ఆర్థిక సాయం


ఆఫ్రికాను వణికిస్తున్న ఎబోలా వైరస్ పోరాటానికి భారత్ ఆర్థిక సహాయం ప్రకటించింది. ఈ మేరకు 12 మిలియన్ల అమెరికన్ డాలర్ల ఆర్థిక సాయాన్ని భారత్ ఇవ్వనున్నట్లు తెలిపింది. అమెరికా పర్యటనకు బయల్దేరే ముందు ప్రధాని దానికి ఆమోదం తెలిపారు. యూఎస్ సెక్రెటరీ జనరల్ ఫండ్ కు ఈ మొత్తాన్ని జమ చేయనున్నారు.

  • Loading...

More Telugu News