: 25 ఏళ్ల బంధానికి ముగింపు పలికిన బీజేపీ, శివసేన


దేశ రాజకీయాల్లో సరికొత్త మార్పు చోటు చేసుకుంది. గత 25 ఏళ్లుగా స్నేహ బంధంతో పెనవేసుకుపోయిన బీజేపీ, శివసేనలు విడిపోయాయి. మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో సీట్ల పంపకాల విషయంలో ఇరు పార్టీల మధ్య జరిగిన చర్చలు విఫలమయ్యాయి. చివరకు మైత్రీ బంధాన్ని తెంచుకునేంత వరకు తీసుకెళ్లాయి. ఈ క్రమంలో రానున్న ఎన్నికల్లో ఎవరికి వారే స్వతంత్రంగా పోటీ చేయాలని ఇరు పార్టీలు నిర్ణయించాయి.

  • Loading...

More Telugu News