: 'మామ్' పంపిన ఇమేజిని మోడీకి కానుకగా ఇచ్చారు!


మార్స్ ఆర్బిటర్ మిషన్ (మామ్) భూమికి పంపిన తొలి ఇమేజిని ఇస్రో శాస్త్రవేత్తలు ప్రధాని నరేంద్ర మోడీకి కానుకగా అందించారు. ఇస్రో చైర్మన్ కె.రాధాకృష్ణన్, ఇతర శాస్త్రజ్ఞులు ఈ ఉదయం మోడీని కలిశారు. ఈ సందర్భంగా ఆయనకు మామ్ పంపిన ఫొటోను అందజేశారు. మామ్ బుధవారం నాడు అంగారక గ్రహ కక్ష్యలోకి ప్రవేశించడం తెలిసిందే. 'మామ్' అరుణ గ్రహ ఉపరితలాన్ని కెమెరాలో బంధించి, ఆ ఇమేజిని భూమికి చేరవేసింది.

  • Loading...

More Telugu News