: రైల్వే స్టేషన్ లో విశ్రాంత గదులకు ఆన్ లైన్ బుకింగ్
రైల్వేస్టేషన్ లో ఉన్న విశ్రాంత గదులను ఆన్ లైన్ ద్వారా బుకింగ్ చేసుకునే సౌకర్యాన్ని ఐఆర్ సీటీసీ కల్పిస్తోంది. ఈ ఉదయం 11 గంటల నుంచి ఐఆర్ సీటీసీ వెబ్ సైట్ ద్వారా ఆసక్తి గల ప్రయాణికులు గదులను బుక్ చేసుకోవచ్చు. అందుకోసం irctc.co.in వెబ్ సైట్ లో లాగిన్ అవ్వొచ్చు.