: తెలంగాణలో విద్యుత్ కోతలు ఎంత సేపంటే...


తెలంగాణలో మళ్లీ విద్యుత్ కోతలు మొదలయ్యాయి. విద్యుత్ సంక్షోభం కారణంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా గురువారం నుంచి అధికారికంగా విద్యుత్ కోతలను అమలు చేస్తున్నారు. గ్రేటర్ హైదరాబాద్ లో రోజుకు నాలుగు గంటలు... జిల్లా కేంద్రాలు, మున్సిపాలిటీలలో రోజుకు 6 గంటలు, మండల కేంద్రాల్లో 8 గంటలు, గ్రామాల్లో 12 గంటల పాటు కోతలు అమలుకానున్నాయి. పరిశ్రమలకు కూడా వారంలో ఒక రోజు కరెంట్ సరఫరాను పూర్తిగా నిలిపివేయాలని రాష్ట్ర ప్రభుత్వం యోచిస్తున్నట్టు సమాచారం.

  • Loading...

More Telugu News