: జమ్మూ కాశ్మీర్ వరద పరిస్థితి అంచనాపై కమిటీ


జమ్మూ కాశ్మీర్ లో వరద అనంతరం నెలకొన్న పరిస్ధితిపై అంచనా వేసేందుకు సుప్రీంకోర్టు ఓ కమిటీ వేసింది. జమ్మూ హైకోర్టు రిజిస్ట్రార్ సహా ఐదుగురు సభ్యులు ఈ కమిటీలో ఉంటారు. రెండు వారాల్లోగా నివేదిక ఇవ్వాలని కోర్టు ఆదేశించింది. మూడు రోజుల్లోగా జమ్మూ కాశ్మీర్ లో తాగునీటి సరఫరా పునరుద్ధరించాలని రాష్ట్ర ప్రభుత్వానికి ఆదేశాలు ఇచ్చింది.

  • Loading...

More Telugu News