: ఆరేళ్ల క్రితం అదే జూలో సింహాల ముందు పడి బతికాడు


ఈ రోజు దేశ వ్యాప్తంగా సంచలనం రేపిన ఢిల్లీ జూ దుర్ఘటనను పోలిన ఘటన ఆరేళ్ల క్రితం అదే జూలో చోటుచేసుకుంది. ఆరేళ్ల క్రితం జూను సందర్శిస్తున్న ఓ వ్యక్తి ఓ రకమైన మైకంలో సింహాల ముందు పడిపోయాడు. పడిపోవడంతో తేరుకున్న అతను సింహాలకు మొక్కాడు. ఎన్ క్లోజర్ లో పడిన వ్యక్తిని గమనించిన సింహాలు అతడి వైపు తీక్షణంగా చూసి ఎలాంటి హాని చేయకుండా వదిలేశాయని జూ అధికారులు తెలిపారు.

  • Loading...

More Telugu News