: హైదరాబాద్ సమస్యలపై సీఎం కేసీఆర్ తో చర్చించిన అసదుద్దీన్
ఎంఐఎం నేత, ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ ముఖ్యమంత్రి కేసీఆర్ ను కలిశారు. హైదరాబాదు నగరంలో నెలకొన్న సమస్యలపై ఆయన సీఎంతో చర్చించారు. దీనికి స్పందించిన కేసీఆర్, సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని హామీ ఇచ్చారు. హైదరాబాదును ప్రపంచస్థాయి నగరంగా తీర్చిదిద్దుతామని చెప్పారు.