: డ్యాంలకు టెర్రర్ ముప్పు ఉందంటున్న ఐబీ


దేశంలోని అన్ని డ్యాంలకు టెర్రర్ ముప్పు పొంచి ఉందని ఇంటలిజెన్స్ బ్యూరో (ఐబీ) హెచ్చరిస్తోంది. ఉగ్రవాదులు డ్యాంలను లక్ష్యంగా చేసుకునే అవకాశాలున్నాయని ఐబీ రాష్ట్రాలకు సమాచారం అందించింది. దీంతో, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల పోలీసులు అప్రమత్తమయ్యారు. కర్నూలు జిల్లాలోని శ్రీశైలం ప్రాజెక్టు, నల్గొండ జిల్లాలోని నాగార్జున సాగర్ ప్రాజెక్టు వద్ద భద్రత కట్టుదిట్టం చేశారు. అటు, విశాఖపట్నం పోర్టు వద్ద కూడా భద్రత పటిష్టం చేశారు.

  • Loading...

More Telugu News