: అథ్లెటిక్ ఫెడరేషన్ నిర్ణయానికి మిల్కాసింగ్ మద్దతు


భారత అథ్లెటిక్ ఫెడరేషన్ (ఏఎఫ్ఐ)కి భారత దిగ్గజ అథ్లెట్ మిల్కాసింగ్ మద్దతు పలికారు. ఢిల్లీలో ఆయన మాట్లాడుతూ, ఏషియన్ గేమ్స్ కు రిలే జట్టును పంపకపోవడమే సరైన నిర్ణయమని అన్నారు. 4/400 రిలే విభాగంలో భాతర జట్టు ప్రదర్శన పేలవంగా ఉందని ఆయన తెలిపారు. ఒలింపిక్స్ లో మన రిలే జట్టు అత్యంత పేలవ ప్రదర్శన చేసింది. దీంతో అథ్లెటిక్ దిగ్గజాలు రిలే జట్టుపై తీవ్ర విమర్శలు చేస్తున్న సంగతి తెలిసిందే.

  • Loading...

More Telugu News