: అరకు ఎంపీపై అరెస్టు వారంట్ 22-09-2014 Mon 13:56 | అరకు ఎంపీ కొత్తపల్లి గీతపై అరెస్టు వారంట్ జారీ అయింది. చెక్ బౌన్సు కేసులో గీత కోర్టుకు హాజరుకాకపోవడంతో హైదరాబాదులోని ఎర్రమంజిల్ కోర్టు ఈ ఆదేశాలు జారీ చేసింది.