: తగ్గిన పసిడి ధరలు 22-09-2014 Mon 12:36 | బంగారం ధరలు తగ్గుముఖం పట్టాయి. హైదరాబాదు మార్కెట్లో గ్రాముకు రూ.100 మేర తగ్గింపు చోటుచేసుకుంది. 22 క్యారట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.24990 పలుకుతోండగా, 24 క్యారట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 26720 పలుకుతోంది.