: ఆసియా క్రీడల్లో భారత్ కు మరో కాంస్య పతకం


దక్షిణ కొరియాలోని ఇంచియాన్ లో జరుగుతున్న ఆసియా క్రీడల్లో భారత్ కు మరో కాంస్యం లభించింది. 25 మీటర్ల పిస్టల్ టీమ్ ఈవెంట్ లో కాంస్య పతకం దక్కింది. ఇందులో హీనా, సర్నోబత్, అనీసాలతో కూడిన మహిళల జట్టు ఈ పతకం సాధించింది.

  • Loading...

More Telugu News