: ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో నేటి నుంచి ఎడ్ సెట్ కౌన్సెలింగ్


ఆంధప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో నేటి నుంచి ఎడ్ సెట్ కౌన్సెలింగ్ జరగనుంది. ఈ నెల 21 నుంచి 28 వరకు సర్టిఫికెట్ల పరిశీలన ఉంటుందని ఎడ్ సెట్ కన్వీనర్ నిమ్మ వెంకట్రావు పేర్కొన్నారు. ఈ నెల 23 నుంచి 30 వరకు వెబ్ ఆప్షన్ల నమోదు చేపడతామని ఆయన తెలిపారు.

  • Loading...

More Telugu News