: సమస్యలు పరిష్కరించాలంటూ జానపద కళాకారుల నిరసన


తమ సమస్యలను పరిష్కరించాలంటూ జానపద కళాకారులు తిరుపతిలో నిరసన కార్యక్రమాలు చేపట్టారు. పలు కళారూపాలను ప్రదర్శించి తమ నిరసన వ్యక్తం చేశారు. అధికారులు ఇప్పటికైనా స్పందించి తమ సమస్యలు పట్టించుకోవాలని కోరారు. అనంతరం, అలిపిరి మెట్లమార్గం గుండా తిరుమలకు పయనమయ్యారు.

  • Loading...

More Telugu News