: పసిఫిక్ ఓపెన్ టైటిల్ ను గెలుచుకున్న సానియా జోడీ


టోక్యోలో జరుగుతున్న పసిఫిక్ ఓపెన్ మహిళల డబుల్స్ టైటిల్ ను సానియా మీర్జా, కారాబ్లాక్ జోడీ గెలుచుకుంది. స్పెయిన్ ప్రత్యర్థులు గార్భైన్ ముగుర్జా, కార్లా సువారెజ్ నవర్రో జోడీని 6-2, 7-5 తేడాతో ఓడించింది. టైటిల్ గెలుపొందినందుకుగానూ సానియా జోడీకి పది లక్షల డాలర్లు బహుమతిగా ఇవ్వనున్నారు. యూఎస్ ఓపెన్ మిక్స్ డ్ డబుల్స్ టైటిల్ గెలుచుకున్న కొద్ది రోజులకే సానియా మరో టైటిల్ గెలుచుకోవడం విశేషం.

  • Loading...

More Telugu News