: 'మంగళయాన్' ప్రయోగం విజయవంతం కావాలని పూజలు


ఇస్రో ప్రయోగించిన మార్స్ ఆర్బిటర్ మిషన్ ఈ నెల 24న అరుణగ్రహం చేరుకోనుంది. అంటే అంగారక కక్ష్యలోకి అడుగుపెట్టబోతోంది. ఈ నేపథ్యంలో ఈ ప్రయోగం విజయవంతం అవ్వాలని కేరళలోని సాంస్కృతిక 'ఫ్రెండ్స్ ఆఫ్ త్రివేండ్రం' సంస్ధ ప్రముఖ గణపతి ఆలయంలో పూజలు నిర్వహిస్తోంది. ఆ పూజల్లో పలువురు పాల్గొని కొబ్బరి కాయలు కొట్టి, పూలతో పూజిస్తున్నారు.

  • Loading...

More Telugu News