: స్వయం సహాయక సంఘాలతో చంద్రబాబు వీడియో కాన్ఫరెన్స్


హైదరాబాదులోని తన క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు స్వయం సహాయక సంఘాలతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహిస్తున్నారు. స్వయం సహాయక బృందాలు శ్రద్ధతో పని చేయాలని ఈ సందర్భంగా ఆయన చెప్పారు. ఆరుగురు సభ్యుల కమిటీతో అర్హులైన పింఛను లబ్దిదారుల ఎంపిక చేస్తామన్నారు. కార్పోరేట్ పాఠశాలలకంటే ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్య అందించాలన్నారు. ఈ సమావేశంలో పలువురు మంత్రులు, ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

  • Loading...

More Telugu News