: లక్నో బాణసంచా కర్మాగారంలో భారీ పేలుడు, ఆరుగురు మృతి


ఉత్తరప్రదేశ్ లోని లక్నోలో ఓ బాణాసంచా తయారీ కర్మాగారంలో శనివారం భారీ పేలుడు సంభవించింది. ఈ ఘటనలో ఆరుగురు మృతి చెందారు. పద్నాలుగు మందికి గాయాలయ్యాయి. అనుమతి లేకుండా నడుపుతున్న బాణసంచా తయారీ కర్మాగారంలో ఈ పేలుడు జరిగినట్లు సమాచారం. ప్రమాద వార్త తెలుసుకున్న అధికారులు పరిస్థితిని సమీక్షిస్తున్నట్లు తెలుస్తోంది.

  • Loading...

More Telugu News