: అక్టోబర్ 16న వైఎస్సార్సీపీ ధర్నా


అక్టోబర్ 16న ఆంధ్రప్రదేశ్ లోని అన్ని మండల కేంద్రాల్లో రైతు రుణమాఫీపై ధర్నాలు నిర్వహిస్తామని వైఎస్సార్సీపీ అధినేత జగన్ తెలిపారు. అనంతపురం జిల్లాలో నియోజకవర్గ స్ధాయి సమీక్షలు ముగిసిన అనంతరం ఆయన మాట్లాడుతూ, రుణమాఫీపై ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు రోజుకో మాట చెబుతున్నారని అన్నారు. రైతులను మభ్యపెడితే వైఎస్సార్సీపీ చూస్తూ ఊరుకోదని ఆయన స్పష్టం చేశారు.

  • Loading...

More Telugu News