: ఏపీలో వెయ్యి జనరిక్ మందుల దుకాణాలు ఏర్పాటు చేస్తాం: మంత్రి కామినేని


ఆంధ్రప్రదేశ్ లో వెయ్యి జనరిక్ మందుల దుకాణాలను ఏర్పాటు చేస్తామని మంత్రి కామినేని శ్రీనివాస్ తెలిపారు. వాటి ద్వారా తక్కువ ధరలకే పేదలకు మందులు అందిస్తామన్నారు. ప్రతి జిల్లాలో ఓ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి ఏర్పాటు చేయనున్నట్లు చెప్పారు. ఈ మేరకు తిరుపతిలో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్న మంత్రి మాట్లాడారు. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ఆసుపత్రులు మౌలిక వసతులను నవీకరిస్తామని, చిత్తూరు జిల్లాలో మరో మూడు వైద్య కళాశాలలు ఏర్పాటు చేస్తామని మంత్రి వెల్లడించారు.

  • Loading...

More Telugu News