: ఆగిన బంగారం ధరల పతనం
కొన్ని రోజులుగా పతనమవుతూ వచ్చిన బంగారం ఈ రోజు ఊపిరి పీల్చుకుంది. 24 క్యారట్ల బంగారం ధర హైదరాబాద్ మార్కెట్లో రూ. 26060గా ట్రేడవుతోంది. 22 క్యారట్ల ఆభరణాల బంగారం 10 గ్రాములు రూ.25350 వద్ద ట్రేడవుతోంది. కిలో వెండి ధర రూ. 45,700గా ఉంది.