: రేపు బిల్ గేట్స్ తో వెంకయ్యనాయుడు భేటీ
మెక్రోసాప్ట్ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్ రేపు కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి వెంకయ్య నాయుడితో భేటీ కానున్నారు. ఉదయం 11.45 నిమిషాలకు బిల్ గేట్స్ వెంకయ్యనాయుడుతో సమావేశం కానున్నారు. బిల్ గేట్స్ ఫౌండేషన్ తరుపున భారతదేశంలో నిర్వహిస్తోన్న పారిశుద్ధ్య ప్రాజెక్టులపై ఆయన వెంకయ్యతో చర్చించనున్నారు.