: ఆర్నాల్డ్ ప్రేరణతోనే 'ఐ'లో విక్రమ్ పాత్ర: దర్శకుడు శంకర్


దర్శకుడు శంకర్ దర్శకత్వంలో తెరకెక్కిన 'ఐ' చిత్రంలో హీరో విక్రమ్ బాడీబిల్డర్ పాత్రలో కనిపిస్తాడు. ఈ పాత్రకు హాలీవుడ్ నటుడు ఆర్నాల్డ్ ష్వార్జ్ నెగర్ ప్రేరణ అని దర్శకుడు వెల్లడించాడు. "ఈ చిత్రంలో విక్రమ్ బాడీబిల్డర్ గా 'మిస్టర్ తమిళనాడు' టైటిల్ కోసం పోటీ పడతాడు. ఈ పాత్ర ఎక్కడి నుంచి తీసుకున్నామని చెప్పాలంటే... బాడీబిల్డింగ్ లెజెండ్ గా ఉన్న ఆర్నాల్డ్ నే గుర్తు తెచ్చుకున్నాం. అలా మేము విక్రం పాత్రను రూపొందించాం" అని శంకర్ వివరించాడు.

  • Loading...

More Telugu News