: నా ఆరోగ్యం మెరుగవుతోంది: అమితాబ్ బచ్చన్


బాలీవుడ్ సీనియర్ నటుడు అమితాబ్ బచ్చన్ ప్రస్తుతం కొద్ది కొద్దిగా కోలుకుంటున్నారు. ఈ విషయాన్ని 72 ఏళ్ల బచ్చన్ తన బ్లాగ్ లో తెలిపాడు. "నా ఆరోగ్యం గురించి తెలుసుకుని మరీ నేను కోలుకోవాలని ఆకాంక్షించిన అందరికీ ధన్యవాదాలు. ఇప్పుడిప్పుడే నా ఆరోగ్యం మెరుగవుతోంది" అని బిగ్ బి పోస్టు చేశారు. ఇటీవల అనారోగ్యానికి లోనైన బచ్చన్ తన షూటింగులన్నింటినీ క్యాన్సిల్ చేసుకుని కొన్ని రోజుల పాటు విశ్రాంతి తీసుకున్నారు.

  • Loading...

More Telugu News