: డీజిల్ లేక '108' వాహనాలు నిలిచిపోయాయి


అనంతపురం జిల్లా హిందూపురం డివిజన్ లో రెండు '108' వాహనాల సేవలు నిలిచిపోయాయి. డీజిల్ లేని కారణంగానే వాహనాలు తిరగడం లేదని తెలిసింది. ఇప్పటికే డీజిల్ బంకులకు '108' వాహనాలు రూ.లక్ష మేర బకాయి పడ్డాయని, దాంతో, డీజిల్ పోసేందుకు యజమానులు నిరాకరించారని సమాచారం.

  • Loading...

More Telugu News