: 'రౌడీ ఫెలో' ఆడియోలో రంగురంగుల దుస్తుల్లో రాజకీయ నాయకులు


నారా రోహిత్, విశాఖ సింగ్ జంటగా నటించిన 'రౌడీ ఫెలో' సినిమా ఆడియో పంక్షన్ ఘనంగా జరిగింది. సినిమా ఆడియో వేడుకకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, మంత్రి రావెల కిశోర్ బాబు, పల్లె రఘునాధరెడ్డి, పీతల సుజాతతో పాటు పలువురు ఎమ్మెల్యేలు, పరిటాల శ్రీరాం హాజరయ్యారు. ఎప్పుడూ సంప్రదాయ దుస్తుల్లో కనిపించే రాజకీయనాయకులు సంప్రదాయానికి భిన్నంగా రంగురంగుల దుస్తుల్లో కనువిందు చేశారు. సినిమా హిట్టవ్వాలని ఆకాక్షించారు. టీజర్ విడుదల చేసిన శ్రీరాం మాట్లాడుతూ, రోహిత్ గొంతుతో అద్భుతాలు సృష్టించగలడని అన్నారు.

  • Loading...

More Telugu News