: పశ్చిమ బెంగాల్ లో బోణీ కొట్టిన బీజేపీ


భారతీయ జనతా పార్టీ పశ్చిమ బెంగాల్లో ఖాతా తెరిచింది. ఈ రాష్ట్రంలో రెండు శాసనసభ స్థానాలకు జరిగిన ఉప ఎన్నికల్లో బీజేపీ ఒక స్థానాన్ని గెలుపొందింది. కమలం అభ్యర్థి షామిక్ భట్టాచార్య బషిర్హాట్ దక్షిణ్ అసెంబ్లీ నియోజకవర్గంలో విజయం సాధించారు. మరో స్థానంలో తృణమూల్ కాంగ్రెస్ అభ్యర్థి ఆధిక్యంలో ఉన్నారు.

  • Loading...

More Telugu News