: 3 లక్షల పైచిలుకు ఆధిక్యంలో టీఆర్ఎస్... కేసీఆర్ 'మెజార్టీ'పై కన్నేసిన కొత్త ప్రభాకర్ రెడ్డి


మెదక్ ఉపఎన్నికలో టీఆర్ఎస్ భారీ మెజార్టీ దిశగా పయనిస్తోంది. పదకొండో రౌండ్ పూర్తయ్యేసరికి 3,10,726 ఓట్ల మెజార్టీని టీఆర్ఎస్ అభ్యర్థి కొత్త ప్రభాకర్ రెడ్డి సాధించారు. టీఆర్ఎస్ విజయం ఖాయం కావడంతో... ఇప్పుడు అందరి దృష్టి కొత్త ప్రభాకర్ రెడ్డి సాధించే మెజార్టీపై పడింది. సార్వత్రిక ఎన్నికలో కేసీఆర్ సాధించిన 3 లక్షల 97వేల మెజార్టీని ప్రస్తుతం కొత్త ప్రభాకర్ రెడ్డి దాటగలరా? లేదా? అని రాజకీయ వర్గాల్లో ఉత్సుకత మొదలైంది.

  • Loading...

More Telugu News