: 'మెదక్'లో ఐదో రౌండ్ పూర్తయ్యేసరికి లక్ష పైచిలుకు మెజార్టీ సాధించిన టీఆర్ఎస్


మెదక్ ఉపఎన్నికలో టీఆర్ఎస్ మెజార్టీ రౌండు రౌండుకు పెరుగుతూనే ఉంది. ఐదో రౌండు పూర్తయ్యేసరికి టీఆర్ఎస్ అభ్యర్థి ప్రభాకర్ రెడ్డి లక్షా పదివేల ఆధిక్యాన్ని సాధించారు. రెండో స్థానం కోసం కాంగ్రెస్, బీజేపీలు హోరాహోరీ పోరాడుతున్నాయి.

  • Loading...

More Telugu News