: ఉత్తరప్రదేశ్ లో కూడా వెనుకబడిన బీజేపీ
ఉత్తరప్రదేశ్ లో ఇప్పటి వరకు వెల్లడైన ఎలక్షన్ ట్రెండ్స్ బీజేపీకి వ్యతిరేకంగా ఉన్నాయి. ఉత్తరప్రదేశ్ లో మొత్తం 11 అసెంబ్లీ నియోజకవర్గాలకు ఉపఎన్నికలు జరగగా... 8 అసెంబ్లీ స్థానాల్లో బీజేపీ పక్షాలు ఓటమి దిశగా పయనిస్తోన్నాయి. వీటిలో ఏడు అసెంబ్లీ స్థానాలు... బీజేపీ పక్షాల సిట్టింగ్ స్థానాలు. కేవలం మూడు అసెంబ్లీ నియోజక వర్గాల్లోనే బీజేపీ లీడింగ్ లో ఉంది. సమాజ్ వాదీ పార్టీ అనూహ్యంగా ఎనిమిది అసెంబ్లీ స్థానాల్లో లీడింగ్ లో ఉంది.