మోడీ రాజీనామా చేసిన వడోదర పార్లమెంట్ నియోజకవర్గంలో బీజేపీ విజయం సాధించింది. వడోదర ఉపఎన్నికలో లక్షా 83 వేల భారీ మెజార్టీతో బీజేపీ అభ్యర్థి రంజన్ భట్ ఘనవిజయం సాధించారు.