: గుజరాత్ ఉపఎన్నికలు... బీజేపీకి నిరాశాజనకంగా ఉన్న రిజల్ట్ ట్రెండ్స్


గుజరాత్ లో శాసససభ ఉపఎన్నికల్లో బీజేపీకి ఎదురుదెబ్బ తగిలే విధంగా రిజల్ట్ ట్రెండ్స్ ఉన్నాయి. మొత్తం తొమ్మిది అసెంబ్లీ స్థానాలకు ఉపఎన్నికలు జరిగాయి. వీటిలో ప్రస్తుతానికి 5 స్థానాల్లో బీజేపీ ఆధిక్యంలో ఉండగా... నాలుగు స్థానాల్లో కాంగ్రెస్ ఆధిక్యం సాధించింది. ఉపఎన్నికలు జరిగిన తొమ్మిది అసెంబ్లీ నియోజకవర్గాలు...బీజేపీ సిట్టింగ్ స్థానాలు. దీంతో ట్రెండ్స్ ను బట్టి నాలుగు అసెంబ్లీ స్థానాలను కోల్పోయే ప్రమాదంలో బీజేపీ పడింది. ఇక, ప్రధానమంత్రి నరేంద్రమోడీ రాజీనామా చేసిన వడోదర పార్లమెంట్ నియోజకవర్గంలో బీజేపీ అభ్యర్థి ఆధిక్యంలో ఉన్నారు.

  • Loading...

More Telugu News