: నందిగామ ఉపఎన్నికలో మూడో రౌండ్ పూర్తయ్యేసరికి 15వేల ఓట్ల ఆధిక్యంలో టీడీపీ అభ్యర్థి
నందిగామ ఉపఎన్నికలో టీడీపీ అభ్యర్థి తంగిరాల సౌమ్య భారీ మెజార్టీ దిశగా దూసుకువెళ్తున్నారు. మూడు రౌండ్లూ పూర్తయ్యేసరికి 15,239 ఓట్ల ఆధిక్యంతో టీడీపీ అభ్యర్థి సౌమ్య ముందంజలో ఉన్నారు. నందిగామలోని కేవీఆర్ కళాశాలలో కౌంటింగ్ జరుగుతోంది.