: ఎట్టకేలకు ఆడియో వేడుకలో మాట్లాడిన రాఘవేంద్రరావు


ఎక్కడా బహిరంగ వేదికలపై మాట్లాడని దర్శకుడు రాఘవేంద్రరావు 'గోవిందుడు అందరి వాడేలే' ఆడియో ఫంక్షన్లో మాట్లాడారు. తొలుత మైక్ అందుకోవడానికి నిరాకరించినా, 'ఈ మధ్య మీరు మాట్లాడుతున్నారు కదా' అని యాంకర్ సుమ అనడంతో మాట్లాడకతప్పలేదు. 'గోవిందుడు అందరి వాడేలే' చిత్రం అందరి అభిమానంతో అద్భుత విజయం సాధించాలని ఆకాంక్షించారు. చరణ్ చిత్రసీమలో జగదేకవీరుడిలా ఉండాలని పేర్కొన్నారు.

  • Loading...

More Telugu News