: మెగాస్టార్ మాట్లాడాలని పట్టుబట్టిన ఫ్యాన్స్
ఆడియో సీడీ ఆవిష్కరణ అనంతరం 'గోవిందుడు అందరి వాడేలే' చిత్ర యూనిట్ మాట్లాడేందుకు ప్రయత్నించగా ఫ్యాన్స్ చిరంజీవి మాట్లాడాలంటూ నినాదాలు చేశారు. దీంతో, రామ్ చరణ్, కృష్ణవంశీ మైక్ ను హీరోయిన్ కాజల్ అగర్వాల్ కు అందించారు. ఆమె మాట్లాడుతూ, ఈ సినిమాలో చేయడం ఆనందదాయకమన్నారు. అందరికీ కృతజ్ఞతలు తెలిపారు.