: థియేటరికల్ ట్రైలర్ ఆవిష్కరించిన అత్త, కోడలు


'గోవిందుడు అందరి వాడేలే' ఆడియో వేడుక హైదరాబాదు శిల్పకళావేదికలో ఉత్సాహంగా సాగుతోంది. ఈ కార్యక్రమానికి విచ్చేసిన రామ్ చరణ్ తల్లి సురేఖ, అర్థాంగి ఉపాసన ఈ సినిమా థియేటరికల్ ట్రైలర్ ను సంయుక్తంగా ఆవిష్కరించారు. మొత్తమ్మీద మెగా ఫ్యామిలీ అభిమానులకు ఈ ఆడియో వేడుక ఓ విజువల్ ఫీస్ట్ అనడంలో సందేహం లేదు.

  • Loading...

More Telugu News