: క్లుప్తంగా ముగించిన నాగేంద్రబాబు
'గోవిందుడు అందరి వాడేలే' ఆడియో ఫంక్షన్ కు మెగా బ్రదర్ నాగేంద్రబాబు హాజరయ్యారు. వేదికపై మాట్లాడుతూ, ఈ సినిమా పెద్ద హిట్టవ్వాలని కోరుకుంటున్నానని అన్నారు. రామ్ చరణ్, కృష్ణవంశీ, బండ్ల గణేశ్ లకు ఆయన 'ఆల్ ది బెస్ట్' చెప్పారు. అనంతరం ఆయన ఓ పాటను లాంచ్ చేశారు.