: ఆడియో ఫంక్షన్ కు విచ్చేసిన చిరంజీవి


టాలీవుడ్ మెగాస్టార్, కేంద్ర మాజీ మంత్రి చిరంజీవి 'గోవిందుడు అందరి వాడేలే' సినిమా ఆడియో ఆవిష్కరణ కార్యక్రమానికి విచ్చేశారు. చిరంజీవి రాకతో అభిమానుల్లో సంతోషం పెల్లుబికింది. ఓ రాజకీయవేత్త మాదిరిగా కాకుండా, సింపుల్ వేషధారణతో చిరంజీవి హాజరయ్యారు. భార్య సురేఖ కూడా చిరుతో పాటు ఉన్నారు.

  • Loading...

More Telugu News