: సీఎం కేసీఆర్ ను కలసిన తెలంగాణ రాష్ట్ర బీజేపీ నేతలు
ముఖ్యమంత్రి కేసీఆర్ ను సచివాలయంలో బీజేపీ ఎంపీ బండారు దత్తాత్రేయ, ఎమ్మెల్యేలు డాక్టర్ లక్ష్మణ్, ఎంవీఎన్ఎస్ ప్రభాకర్ కలిశారు. ఈ నెల 17న తెలంగాణ విమోచన దినోత్సవాన్ని ప్రభుత్వమే అధికారికంగా నిర్వహించాలని కోరారు. అటు, బతుకమ్మ ఉత్సవాలను కూడా ఘనంగా జరపాలని కోరినట్లు, భేటీ అనంతరం వారు మీడియాకు తెలిపారు.